Akkineni Nagarjuna And Amala Visits Tirumala | Bangarraju | Filmibeat Telugu

2022-01-22 1,867

Nagarjuna and Amala Akkineni visit Tirumala for the first time in Covid-19 pandemic
#Akkineninagarjuna
#Bangarrajumovie
#Amalaakkineni
#Akkineninagachaitanya
#Tirumala
#Tollywood
#Akkinenifans

శుక్రవారం ఉదయం స్వామి వారి‌ నైవేద్య విరామ సమయంలో సినీ నటుడు అక్కినేని నాగార్జున, ఆయన సతీమణి అక్కినేని అమలలు స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. అంతకు ముందు తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ అధికారులు స్వాగతం‌ పలికారు. అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందించారు.